గ్రూప్-1 పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

55చూసినవారు
గ్రూప్-1 పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
గ్రూప్-1 నోటిఫికేషన్ పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని.. జీవో 29ను రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు విచారించిన హైకోర్టు జీవో 29కి వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు నిచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్