డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం సమీక్ష

67చూసినవారు
TG: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 83 లక్షలకు పైగా కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో ఎంట్రీ చేయనున్నారు. త్వరలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను జారీ చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ కార్డులపై అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్