CMAT దరఖాస్తులు ప్రారంభం

66చూసినవారు
CMAT దరఖాస్తులు ప్రారంభం
దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(CMAT)కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏదైనా డిగ్రీ పాసైన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏప్రిల్ 18లోపు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.2,000, మిగతా అందరూ రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: https://exams.nta.ac.in/CMAT/ ను సందర్శించండి.

సంబంధిత పోస్ట్