తెలంగాణలో ఏటా 80 వేల కేసులు

63చూసినవారు
తెలంగాణలో ఏటా 80 వేల కేసులు
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం భారత దేశంలో కుక్క కాటుతో సంభవించే మరణాలు సంవత్సరానికి 20 వేలకు పైనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ర్యాబిస్ మరణాలు భారత్‌లోనే అత్యధికంగా 36% నమోదవుతున్నాయని తెలిపారు. తెలంగాణలోనే సంవత్సరానికి 80 వేలకు పైన కుక్క కాట్లు నమోదవుతున్నాయి. 2022లో తెలంగాణలో 80281 కుక్క కాట్లు రికార్డు అయ్యాయి. ఇది 2014లో 24000 ఉంది.

సంబంధిత పోస్ట్