కుక్క కాట్లు పెరుగుతున్నాయ్‌

64చూసినవారు
కుక్క కాట్లు పెరుగుతున్నాయ్‌
ఏపీలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 1.5 లక్షల మంది కుక్కకాట్లకు గురైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు మరో 50 వేల మంది ఉంటారని అంచనా. శునకాల బెడదను తగ్గించాలంటే వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలి. యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ నిరంతరం కొనసాగాలి. నిధుల కొరత కారణంగా ఈ రెండూ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు.

సంబంధిత పోస్ట్