ఆంత్రోపిక్‌లో చేరిన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్ధాపకుడు!

78చూసినవారు
ఆంత్రోపిక్‌లో చేరిన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్ధాపకుడు!
చాట్‌జీపీటీని క్రియేట్‌ చేసి ఓపెన్‌ఏఐ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన కంపెనీ సహ వ్యవస్ధాపకుడు జాన్‌ షుల్మాన్‌ కంపెనీని వీడారు. ఓపెన్‌ఏఐ నుంచి వైదొలగిన షుల్మాన్‌ ప్రత్యర్ధి కంపెనీ ఆంత్రోపిక్‌లో చేరనున్నారు. ఈ మేరకు తాను ఓపెన్‌ఏఐని వీడి ఆంత్రోపిక్‌లో చేరుతున్నట్టు షుల్మాన్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అయితే కంపెనీ వ్యవస్ధాపక సభ్యులు ఓపెన్‌ఏఐని వీడటం ఇదే తొలిసారి కాదు.

సంబంధిత పోస్ట్