గవర్నర్‌ను కలిసిన మహాయుతి కూటమి నేతలు

72చూసినవారు
గవర్నర్‌ను కలిసిన మహాయుతి కూటమి నేతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడోసారి గురువారం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌ను మహాయుతి కూటమి నేతలు కలిశారు. ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, నిర్మలా సీతారామన్, తదితర నేతలు కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఎన్నికైన పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్