కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. వీడియో

569చూసినవారు
బీహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. భేజా – బకౌర్ మధ్య మరీచా సమీపంలో నిర్మిస్తున్న వంతెనలో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ప్రాణ నష్టం తప్పింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్