BREAKING: కుప్పకూలిన బిల్డింగ్ (వీడియో)

85చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి విద్యాసాగర్ కాలనీలో ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాద ఘటనలో ఎవరికీ .. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్