దానిమ్మ తొక్కతో మచ్చలు మాయం!

81చూసినవారు
దానిమ్మ తొక్కతో మచ్చలు మాయం!
మనమందరం దానిమ్మ పండులో గింజలను తిని దాని తొక్కను పాడేస్తుంటాం. అయితే దానిమ్మ తొక్క దాని విత్తనాల కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దానిమ్మ తొక్కను ఎండబెట్టి పౌడర్‌గా చేసి పెరుగుతో కలిపి ప్రతి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు మాయమవుతాయని వివరిస్తున్నారు. అలాగే ముఖంపై ఉన్న మొటిమలు కూడా పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుందని సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్