సోవరింగ్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

82చూసినవారు
సోవరింగ్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం
గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఇవాళ్లి నుంచి ఈనెల 16 వరకు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుంది. గ్రాము ధరను రూ.6,263గా ఆర్బీఐ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న నాలుగో సిరీస్ ఇది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లో మూడు విడతలుగా బాండ్లను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఒక్కో గ్రాము రూ.6,213కే లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్