అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్

548చూసినవారు
అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చార్జ్ షీట్ దాఖలు చేసింది. 2,000ల పేజీలతో సమగ్ర చార్జ్ షీట్‌ను రూపొందించి బెంగళూరులోని ప్రత్యేక పీపుల్స్ కోర్టులో తాజాగా సమర్పించింది. అందులో 150 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు బయటపడడంతో ఏప్రిల్‌లో ప్రజ్వల్‌పై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్