ఐపీఎల్ ‘రైట్ టు మ్యాచ్’ రూల్‌పై ఫిర్యాదులు

63చూసినవారు
ఐపీఎల్ ‘రైట్ టు మ్యాచ్’ రూల్‌పై ఫిర్యాదులు
ఐపీఎల్ నిబంధనలపై ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రైటు టు మ్యాచ్‌తో పాటు రిటెన్షన్ విధానంలో ఆరుగురిని తమవద్ద అట్టిపెట్టుకొనే అవకాశం ఫ్రాంచైజీలకు వచ్చింది. అయితే కొత్త నిబంధనలతో ఇబ్బందులు రానున్నట్లు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. దీనివల్ల ఆటగాడికి లాభమున్నా తమకు నష్టమని అనుకుంటున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం రెండు టీమ్‌లు బిడ్డింగ్ వేస్తే.. ఎక్కువ బిడ్డింగ్ వేసిన జట్టుకే ఆటగాడు వెళ్లిపోతాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్