'కంగ్రాట్స్ మామయ్య'.. ఉపాసన ట్వీట్ వైరల్

74చూసినవారు
'కంగ్రాట్స్ మామయ్య'.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన కోడలు ఉపాసన సంతోషం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. కంగ్రాట్స్ మామయ్య అంటూ లవ్ ఎమోజీలతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్