నీట్‌ వివాదంపై జూన్ 21న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్‌ పిలుపు

74చూసినవారు
నీట్‌ వివాదంపై జూన్ 21న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్‌ పిలుపు
నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. జూన్ 21 యోగా డే రోజున నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోంది.

సంబంధిత పోస్ట్