ఎన్నికల నిబంధనల్లో మార్పుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్

51చూసినవారు
ఎన్నికల నిబంధనల్లో మార్పుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్
ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్‌‌‌‌ (ఈసీ) సిఫారసు మేరకు ఇటీవల చేసిన సవరణలను సవాలు చేస్తూ మంగళవారం ఆ పార్టీ నేత జైరాం రమేష్‌‌‌ రిట్ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. కొత్త సవరణల‎తో ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్‎లో ​పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్