ఎయిడ్స్ వ్యాక్సిన్ కోసం నిరంతరం పరిశోధనలు

560చూసినవారు
ఎయిడ్స్ వ్యాక్సిన్ కోసం నిరంతరం పరిశోధనలు
శాస్త్రవేత్తలు ఎయిడ్స్ వ్యాక్సిన్ కోసం నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. 1987లో 188 మంది ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. రెండు మూడుసార్లు ప్రయత్నించినా వ్యాక్సిన్స్ పనిచేయలేదు. ఈ టీకా హెచ్‌ఐవీతో పోరాడే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉందని కనుగొన్నారు. అయితే ఈ బృందం మరో వ్యాక్సిన్‌ని పరీక్షించగా.. ఆ వ్యాక్సిన్ తగిన నివారణని కూడా అందిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఈ వ్యాక్సిన్‌కి ఇప్పటికీ ఆమోదం లభించలేదు.

సంబంధిత పోస్ట్