కరోనా టీకాతో గుండెజబ్బులు..? నిజమిదే!

5477చూసినవారు
కరోనా టీకాతో గుండెజబ్బులు..? నిజమిదే!
కరోనా వ్యాప్తి నివారణకు ఇప్పటికే అనేక వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈనేపథ్యంలో కరోనా టీకా గుండె జబ్బులకు దారి తీస్తుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని కనుగొన్నారు. అయితే కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వల్ల గుండె నాళాల్లో మంట ఎక్కువగా ఉందంటున్నారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగి గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్