రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి.. పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్

77చూసినవారు
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి.. పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదు అందుతున్నాయని అన్నారు. అధికారులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని, తీరు మార్చుకోకపోతే ఏసీబీకి వివరాలు పంపిస్తానన్నారు. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సస్పెండైన వారిని మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తామన్నారు. అవినీతి సొమ్ము రికవరీ చేయిస్తానని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్