900వ గోల్ కొట్టిన క్రిస్టియానో రోనాల్డో (Video)

67చూసినవారు
స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రోనాల్డ్.. త‌న కెరీర్‌లో 900వ గోల్ చేశాడు. క్రొయేషియాతో జ‌రిగిన మ్యాచ్‌లో రోనాల్డ్ ఆ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. యూఈఎఫ్ఏ నేష‌న్స్ లీగ్‌లో భాగంగా జ‌రిగిన తొలి మ్యాచ్‌లో పోర్చుగ‌ల్ 2-1 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజ‌యం సాధించింది. 39 ఏళ్ల రోనాల్డో 900వ గోల్ కొట్టిన త‌ర్వాత భావోద్వేగానికి లోన‌య్యాడు. పోర్చుగ‌ల్ త‌ర‌పున రోనాల్డోకు అది 131వ గోల్ కావ‌డం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్