రబ్బర్ బోర్డులో 50 పోస్టుల భర్తీకి కొలువులు

85చూసినవారు
రబ్బర్ బోర్డులో 50 పోస్టుల భర్తీకి కొలువులు
కేరళ రాష్ట్రం కొట్టాయంలోని రబ్బర్ బోర్డులో 50 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు పని అనుభవం తప్పనిసరి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరగనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-11-2024. పూర్తి వివరాలకు https//rubberboard.gov.in ను చూడగలరు.

సంబంధిత పోస్ట్