మహేశ్‌బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండపై విమర్శలు

23293చూసినవారు
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండపై విమర్శలు
సౌత్ యాక్టర్లు బయట కనిపించేంత విధేయతగా ఉండరని బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా విమర్శించారు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ నకిలీగా ఉంటారన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విజయ్ సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికి మూవీ ప్రమోషన్స్‌కు చెప్పులతో వచ్చారు. ఎన్టీఆర్ హోటల్‌కు వెళ్తుండగా ఎవరో ఫొటో తీస్తే వేరే వ్యక్తి పై కోప్పడ్డారు. తనను బాలీవుడ్ భరించలేదని మహేశ్‌ చెప్పారు’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్