హైదరాబాద్ శామీర్ పేటలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు తండ్రినే చంపేశాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడగగా తండ్రి ఇవ్వకపోవడంతో కోపంలో తండ్రినే హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘూతుకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.