CT 2025: వాచ్‌ టైమ్‌‌తో సరికొత్త రికార్డు

54చూసినవారు
CT 2025: వాచ్‌ టైమ్‌‌తో సరికొత్త రికార్డు
చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టోర్నమెంట్‌ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక వాచ్‌ టైమ్‌ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్‌ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్‌ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్