ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్, పాక్ తలపడనున్నాయి. పూనకాలు తెప్పించే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పాక్‌తో పోరులో టీమిండియా గెలవాలని యూపీలో క్రికెట్ అభిమానులు యాగం జరిపించారు. వారణాసిలోని ఓ మందిరంలో ఈ యాగం నిర్వహించారు.