11కోట్ల జనాభా కలిగిన క్యూబా.. ఒలింపిక్స్‌లో తన సత్తా చాటుతోంది. భారత్‌లాంటి అనేక పెద్ద దేశాలకన్నా పతకాలలో మెరుగైన స్థానంలో ఉంటోంది. పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న క్యూబా.. ఈసారి 20 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో 70మంది క్యూబన్ అథ్లెట్ల బృందం పాల్గొని 7స్వర్ణాలతో సహా మొత్తం 15పతకాలు సంపాదించుకుంది.