గులాబీ సాగు... ఆదాయం బహుబాగు

72చూసినవారు
గులాబీ సాగు... ఆదాయం బహుబాగు
పూల సాగు చేపడడం అనుకునే రైతులకు గులాబీ సాగు లాభదాయకం. పూలలో గులాబీని రాణిగా పరిగణిస్తారు. ఫంక్షన్లు, పూజలు ఇలా ఏ విధమైన సందర్భమైన సరే గులాబీ పూలు లేకుండా సాధ్యపడదు. ఏ- గ్రేడ్ గులాబీ పూలకు విదేశీ మార్కెట్లలో అధిక ధర లభిస్తుంది. గులాబీని ఆరుబయట పొలాలతోపాటు, పోలీ హౌసుల్లోను సులభంగా సాగు చెయ్యవచ్చు. వీటిని పర్ఫ్యూమ్, బ్యూటీ ప్రొడక్ట్స్, రోజ్ వాటర్ తయారీలోనూ వినియోగిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్