కరెంట్ అఫైర్స్.. ఏపీ పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్

52చూసినవారు
కరెంట్ అఫైర్స్.. ఏపీ పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్
ఏపీ పంచాయతీరాజ్ శాఖ వరల్డ్ రికార్డ్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ సెప్టెంబ‌ర్ 16వ తేదీ ఉప ముఖ్యమంత్రి పవన్‌క‌ళ్యాణ్‌ను మంగళగిరిలోని ఆయన నివాసంలో కలిసి రికార్డ్ పత్రం, మెడల్‌ను అందజేశారు.

సంబంధిత పోస్ట్