డెయిరీ: 10 గేదెలకు ఎంత భూమి అవసరం?

64చూసినవారు
డెయిరీ: 10 గేదెలకు ఎంత భూమి అవసరం?
పాడి ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు తగినంత భూమి ఉందో లేదో చూసుకోవాలి. ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్