అత్యధిక ట్యాక్స్ పే చేస్తున్న సినీ హీరోలు, క్రికెటర్లు

73చూసినవారు
అత్యధిక ట్యాక్స్ పే చేస్తున్న సినీ హీరోలు, క్రికెటర్లు
2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీలలో బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ రూ.42 కోట్లతో 6వ స్థానంలో, క్రికెటర్ ఎంఎస్‌ ధోనీ రూ.38 కోట్లు, రణ్‌బీర్‌ కపూర్‌ రూ.36 కోట్లు, హృతిక్‌ రోషణ్ రూ.28 కోట్లు, సచిన్‌ టెండూల్కర్‌ రూ.28 కోట్లు, కపిల్‌ శర్మ రూ.26 కోట్లు, సౌరవ్‌ గంగూలీ రూ.23 కోట్లు, కరీనా కపూర్‌ రూ.20 కోట్లు, షాహిద్‌ కపూర్‌, మోహన్ లాల్ రూ.14 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్