‘డాకు మహారాజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

66చూసినవారు
‘డాకు మహారాజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బాల‌కృష్ణ, బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మ‌హారాజ్’ త్వరలోనే ఓటీటీకి రానుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లు రాబట్టింది. ప‌ది రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.170 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. థియేటర్లో దుమ్ములేపిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధం అయింది. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి ఓటీటీలోకి రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్