కేజీ చికెన్ ధర ఎంతంటే?

61చూసినవారు
కేజీ చికెన్ ధర ఎంతంటే?
బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ ధరలపై పెద్దగా చూపనట్లు తెలుస్తోంది. చికెన్ తినడానికి ప్రజలు భయపడుతున్నా.. ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత వారం కేజీ చికెన్ రూ.220-240 పలికింది. ఇప్పుడు రూ.200-220 పలుకుతోంది. హైదరాబాద్, విశాఖలో కేజీ చికెన్ రూ.200, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160గా ఉంది. అయితే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తినొద్దని అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకని కోడి మాంసాన్ని 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్