లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన సేవాలాల్‌ మహారాజ్‌

83చూసినవారు
లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన సేవాలాల్‌ మహారాజ్‌
నిరుపేద కుటుంబంలో జన్మించిన సేవాలాల్‌ అప్పట్లోనే దేశమంతటా తిరిగి లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన వారికి ఆరాధ్య దేవుడయ్యాడు. రాజపుత్ర సంతతికి చెందిన గిరిజన జాతుల్లో లంబాడీ జాతికి చెందిన దంపతులకు జన్మించడం వల్ల ఆయనను శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌గా, గిరిజన రాజుగా, లంబాడీ గురువుగా కొలుస్తారు. అప్పట్లోనే నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచిన ఘనత సేవాలాల్‌ మహారాజ్‌కే సొంతం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్