డ్యాన్స్ చేస్తున్న గుర్రం (వీడియో)

81చూసినవారు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివాహ వేడుకల్లో ప్రత్యేక సంప్రదాయాలు పాటిస్తుంటారు. ఇదే కోవలో ఓ పెళ్లిలో గుర్రంపై వరుడిని ఊరేగించారు. ఆ సమయంలో గుర్రపు యజమాని చెప్పినట్లు, అతడి డైరెక్షన్‌లో గుర్రం డ్యాన్స్ చేసింది. తన యజమాని తరహాలోనే స్టెప్పులు వేసింది. చుట్టూ ఉన్న వారు గుర్రం టాలెంట్ చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్