ఇద్దరు యువకులను ఢీకొట్టిన కారు (వీడియో)

66చూసినవారు
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మండంగడ్ పట్టణంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఇద్దరు యువకులు కారు బానెట్‌పై పడ్డారు. ఈ ప్రమాదంలో యువకులు ఇద్దరూ గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్