'దంగల్' నటి జైరా వాసిమ్ తండ్రి కన్నుమూత

84చూసినవారు
'దంగల్' నటి జైరా వాసిమ్ తండ్రి కన్నుమూత
బాలీవుడ్ నటి, అమీర్ ఖాన్ సహనటి జైరా వాసిమ్ తండ్రి జాహిద్ వాసిమ్ మంగళవారం (మే 28) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తాజాగా వెల్లడించింది. జైరా వాసిమ్ తండ్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అమీర్ ఖాన్‌తో అరంగేట్రం చేసిన ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్