రూ.400 కోట్లతో డేటా సెంటర్: CtrlS

76చూసినవారు
రూ.400 కోట్లతో డేటా సెంటర్: CtrlS
డేటా కేంద్రాలు నిర్వహించే కంట్రోల్‌ఎస్ (CtrlS) డేటా సెంటర్స్, బిహార్ రాజధాని పాట్నాలో రూ.400 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పాటలీపుత్ర ఇండస్ట్రియల్ ఏరియాలో ఇప్పటికే ఉన్న పాట్నా డీసీ1 వద్ద స్థలాన్ని సేకరించినట్లు యాజమాన్యం వెల్లడించింది. 2025 చివరికి దీన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి దేశంలోని ప్రధాన నగరాల్లో 15 డేటా కేంద్రాలు నిర్వహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్