డేవిడ్ వార్నర్ క్యాప్ దొరికేసింది (వీడియో)

568చూసినవారు
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ బ్యాగీ గ్రీన్ క్యాప్ పొగొట్టుకున్న విషయం తెలిసిందే. ఎవరికైనా క్యాప్ దొరికితే ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా వార్నర్ వేడుకున్నాడు. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కూడా స్పందించారు. వార్నర్ క్యాప్‌ను వెతికి ఇవ్వాలన్నారు. దాంతో క్యాప్ కోసం విస్తృతంగా గాలించారు. సిడ్నీలో విశ్రాంతి తీసుకున్న హోటల్‌లో క్యాప్ దొరికింది. క్యాప్ దొరికిందని వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్