హైదరాబాద్‌లో చిత్రగుప్తుడి ఆలయం.. ప్రత్యేకతలివే!

1081చూసినవారు
హైదరాబాద్‌లో చిత్రగుప్తుడి ఆలయం.. ప్రత్యేకతలివే!
హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కందికల్ గేట్ రోడ్‌లో చిత్రగుప్త మహాదేవుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం నిర్మించారు. ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. భక్తులు చిత్రగుప్తుడిని పూజించి తమ పాప ప్రక్షాళన చేసుకుంటారు. స్త్రీలు సుమంగళిగా ఉండేందుకు నోములు చేస్తారు. ఈ ఆలయంలో చిత్రగుప్తుడితో పాటు ఆయన సంతానం విగ్రహాలు కూడా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్