నా భర్త పర్మిషన్‌తోనే బోల్డ్ సీన్స్‌లో నటించా: ఆనంది

290018చూసినవారు
నా భర్త పర్మిషన్‌తోనే బోల్డ్ సీన్స్‌లో నటించా: ఆనంది
తెలుగులో జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాల్లో నటి ఆనంది హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘మంగై’ అనే తమిళ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సన్నివేశాల్లో నటించానని చెప్పారు. మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు సినిమాలో నటించలేనని చెప్పానని, ఎందుకంటే ఈ సినిమాల్లో చాలా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయన్నారు. తన భర్త ప్రోత్సాహించడం వల్ల ఈ సినిమా చేయగలిగానని ఆమె చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్