మహారాష్ట్రలో ముగిసిన నామినేషన్ల గడువు

71చూసినవారు
మహారాష్ట్రలో ముగిసిన నామినేషన్ల గడువు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. బీజేపీ 152 మంది అభ్యర్థులు, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) 52 మంది అభ్యర్థులు, శివసేన(ఏక్‌నాథ్‌ షిండే వర్గం) శివసేన 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులు, శివసేన( ఉద్ధవ్‌ వర్గం), ఎన్సీపీ( ఎస్పీ) కలిపి 87 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్