డికాక్, నోకియాకు షాక్ ఇచ్చిన సౌతాఫ్రికా

82చూసినవారు
డికాక్, నోకియాకు షాక్ ఇచ్చిన సౌతాఫ్రికా
క్వింటన్ డికాక్, అన్రిచ్ నోకియాకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. 2024-25 సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వీరిద్దరినీ తప్పించింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులో వీరిద్దరి పేర్లను చేర్చలేదు. అలాగే బర్గర్, జార్జి తొలిసారి కాంట్రాక్టు దక్కించుకున్నారు. కాగా ఐపీఎల్లో LSGకి డికాక్, DCకి నోకియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్