తొలకరిలో లోతు దుక్కులు అధిక దిగుబడులకు సోపానాలు

62చూసినవారు
తొలకరిలో లోతు దుక్కులు అధిక దిగుబడులకు సోపానాలు
దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిలో సత్తువ లేకుండా చేస్తాయి. అలాగే ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు అత్యధిక మోతాదుల్లో రసాయన ఎరువులు వేయవలసి వస్తుంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాలి. కావున రైతులు వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్‌, మే మాసాల్లో కురిసే తొలకరి జల్లులను వినియోగపరుచుకొని దాదాపు 9-10 అంగుళాల లోతులో దుక్కులు చేసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్