2025లో జపాన్ ను దాటనున్న భారత్

66చూసినవారు
2025లో జపాన్ ను దాటనున్న భారత్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ నిలువనుందని నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అంచనా వేశారు. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతలను చూస్తుంటే వచ్చే ఏడాదిలోనే జపాన్ ను అధిగమిస్తుందన్నారు. ప్రస్తుతం మన దేశ జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్