ఐపీఎల్: ఢిల్లీ టార్గెట్ 188

72చూసినవారు
ఐపీఎల్: ఢిల్లీ టార్గెట్ 188
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో ఆర్సిబీ 187 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టులో కోహ్లి 27, జాక్స్ 41, పటీదార్ 52 ధాటిగా ఆడారు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లోమోర్(13) దినేశ్ కార్తీక్ (0), స్వప్నిల్ సింగ్(0) నిరాశపరిచారు. చివర్లో కామెరూన్ గ్రీన్ (32*) పర్వాలేదనిపించారు. దీంతో RCB..9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, రసిక్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ లక్ష్యం 188.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్