అనూహ్య రీతిలో జడేజా ఔట్.. వీడియో

548చూసినవారు
RRతో మ్యాచ్ లో CSK ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అనూహ్య రీతిలో ఔటయ్యారు. ఫీల్డింగు అడ్డుకున్నారనే కారణంతో అంపైర్ ఔట్ గా ప్రకటించారు. 16వ ఓవర్ ఐదో బంతికి షాట్ కొట్టిన అతను రన్స్ కొసం పరిగెత్తాడు. కీపర్ శాంసన్ బంతిని వికెట్లకు విసరగా జడేజాకు తగిలింది. బంతిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని అంపైర్ నిర్ధారించి ఔట్ ఇచ్చారు. ఇలా ఔటవడం IPLలో మూడోసారి. 2013లో యూసఫ్ పఠాన్, 2019లో అమిత్ మిశ్రా ఇదే విధంగా ఔటయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్