లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నాయకుడి అరెస్ట్‌

65చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నాయకుడి అరెస్ట్‌
లైంగిక వేధింపుల కేసులో జెడి(ఎస్‌) బహిష్కృత నేత, హసన్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతం ఇప్పటికే కర్ణాటకను వణికిస్తున్నది. బిజెపి మిత్రపక్షమైన జెడి(ఎస్‌) నాయకుడి దారుణ చర్యలు బయటికి వచ్చిన కొన్ని రోజులకే.. బిజెపికి చెందిన నాయకుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావటం గమనార్హం. న్యాయవాది కూడా అయిన జి దేవరాజే గౌడను లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్