డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో తీవ్ర విషాదం

207452చూసినవారు
డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో తీవ్ర విషాదం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భట్టి సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు(70) అనారోగ్యంతో మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోమియో ఎండి చదివిన వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. కాగా భట్టి వైరాకు బయలుదేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్