యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి

73చూసినవారు
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పోటీ చేసిన వక్త, రచయిత ఉదయ్ నాగరాజు ఓడిపోయారు. TGలోని సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు భారత మాజీ PM పీవీ నరసింహారావుకు బంధువు. నిజామాబాద్‌(D) కోటగిరికి చెందిన కన్నెగంటి చంద్ర కన్జర్వేటివ్ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్‌‌లో ఓడిపోయారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందించిన ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్