ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులకు బెయిల్

51చూసినవారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులకు బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలువురిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ముగ్గురికి రౌస్ అవెన్యూ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. దామోదర్, ప్రిన్స్, అరవింద్ సింగ్ కు బెయిల్ ఇచ్చింది. అయితే, వీరిని కవితకు సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జిషీట్లో నిందితులుగా ఈడీ చేర్చింది. దీనిపై జూలై 3న విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్